Saturday, December 6, 2008

ఒక చిరు కవిత.....


ఎంత వింత అతిథివి నేస్తం......
కలలా నా జీవితంలో ప్రవేశించావు.......
కలలకు సైతం అందని ఆనందాన్ని ప్రేమను అనుభూతిని పంచావు....
తీరా నేను మేలుకొనే సరికి వేకువజాము కలలా వెళ్ళిపోయావు.....
ఎంత వింత అతిథివి నేస్తం.........






మా తెలుగు తల్లికి మల్లెపూదండ......