skip to main
|
skip to sidebar
ఆంధ్ర-ఆవకాయ
Saturday, February 20, 2010
నా ప్రేమ మజిలీ......
నా ఊహల లోకంలో నీవే....
నా తలపులలో నీవే...
నా కనుల ముందుగ నీవే...
నా ప్రేమకు తుది మజిలీ నీవే....
నాలో నిన్ను వెతికే ప్రయత్నంలో ఉన్నా, నన్ను నేనే మరిచి ప్రియా....
Saturday, December 6, 2008
ఒక చిరు కవిత.....
ఎంత వింత అతిథివి నేస్తం......
కలలా నా జీవితంలో
ప్రవేశించావు.......
కలలకు సైతం అందని ఆనందాన్ని ప్రేమను అనుభూతిని పంచావు....
తీరా నేను మేలుకొనే సరికి వేకువజాము కలలా వెళ్ళిపోయావు.....
ఎంత వింత అతిథివి నేస్తం.........
మా తెలుగు తల్లికి మల్లెపూదండ......
Friday, November 21, 2008
ఆంధ్ర ఆవకాయ రుచి చూద్దాం రండి........
ఈ
ఆవకాయ పచ్చడి చూస్తే ఎవరికైనా నోరూరుతుంది కదండీ...
మరి మన ఆంధ్ర ఆవకాయ నుండి అమెరికా ప్రెసిడెంట్ వరకు అన్నీ ఈ బ్లాగులో చర్చిద్దాం రండి...
Home
Subscribe to:
Comments (Atom)
Todays Market from Equitymaster
Loading...
Followers
Blog Archive
▼
2010
(1)
▼
February
(1)
నా ప్రేమ మజిలీ......
►
2008
(3)
►
December
(2)
►
November
(1)
About Me
Veeru
Trying to find......
View my complete profile
About Me
Veeru
Trying to find......
View my complete profile